అమ్మాయి అందంగా ఉందని ట్రాఫిక్ ఛలానా రాసిన పోలీస్.. ఆమెను ఇంప్రెస్ చేయబోయి..
ఓ యువతి బైక్‌పై వెళ్తుండగా అడ్డగించిన పోలీస్.. ఆమెను చూసి ఆమె అందానికి ఫిదా అయిపోయాడు. వెంటనే ఛలానా బుక్ తీసి రోడ్డుపై అతి అందం(excessive beauty on public roads) అని ఫైన్ వేశాడు. పైగా, అబ్జర్వేషన్ ...