Posts

Showing posts with the label రీతూ-రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియా
Image
రీతూ-రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియా చంద్రయాన్-2 మిషన్ డైరెక్టర్ రీతూ కరిధల్‌ను 'రాకెట్ వుమెన్ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. మార్స్ ఆర్బిటర్ మిషన్‌లో ఆమె డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన కరిధల్, లక్నో విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ చేశారు. రీతూ 2007లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ నుంచి 'ఇస్రో యంగ్ సైంటిస్ట్' అవార్డ్ కూడా అందుకున్నారు. రీతూ కరిధల్‌కు చిన్నతనం నుంచీ సైన్స్‌ అంటే ఆసక్తి ఉండేది. మార్స్ ఆర్బిటర్ మిషన్ తర్వాత ఆమె "నేను చంద్రుడి ఆకారం తగ్గడం, పెరగడం చూసి కంగారు పడేదాన్ని. అంతరిక్షలో చీకట్లు దాటి అవతల ఉన్న విశ్వం గురించి తెలుసుకోవాలని అనుకునేదాన్ని" అని చెప్పారు. రీతూకు నచ్చిన సబ్జెక్ట్స్ ఫిజిక్స్, మ్యాథ్స్. ఆమె నాసా, ఇస్రో ప్రాజెక్టుల గురించి వార్తాపత్రిక కటింగ్స్ సేకరించేవారు. స్పేస్ సైన్స్‌కు సంబంధించిన ప్రతి చిన్న విషయం గురించీ తెలుసుకోవాలని ప్రయత్నేంచేవారు. సైన్స్, అంతరిక్షం అంటే ఉన్న ఆసక్తే రీతూను ఇస్రో వరకూ తీసుకొచ్చింది. "పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక నేను ఇస్రో...