వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలపై మంగళవారం అర్థరాత్రి వరకూ లోక్సభలో చర్చ
లోక్ సభ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అంశాలపై మంగళవారం అర్థరాత్రి వరకూ లోక్సభలో చర్చ జరిగింది. సాంకేతిక సమస్య కారణంగా స్పీకర్ ఓం బిర్లా సభను 11.59 గంటలకు వాయిదా వేశారు. స...