87 ఏళ్ల బామ్మ చీర్స్ చెబుతుంటే.. రోహిత్ శర్మ రెచ్చిపోయాడుగా.. కోహ్లీ అయితే..
నుదుట బొట్టు.. చెంపలకు త్రివర్ణం.. చేతిలో బూర.. మెడలో జాతీయ జెండాతో స్టేడియంలో అడుగు పెట్టిందో 87 ఏళ్ల బామ్మ. ఈ వయసులో ఆమె క్రికెట్ చూడ్డానికి రావడం అవసరమా అనుకున్నారు అక...