ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద రహదారుల విస్తరణకు పురపాలక, ఆర్‌అండ్‌బీ అధికారులు పనులు చేపట్టారు.
తాడేపల్లి ప్రస్తుతం ఉన్న రహదారిని మూడు అడుగులకు విస్తరిస్తున్నారు. రహదారి నిర్మాణానికి ముందుగా భూగర్భ డ్రైనేజీకి పైపులైన్ వేశారు. భారతమాత కూడలి నుంచి కీర్తిఎ...