Posts

Showing posts with the label కొడుకు ఏడో త‌ర‌గ‌తి ఫీజ్ క‌ట్ట‌లేక క్యాస్ట్యూమ్ డిజైనర్ ఆత్మ‌హ‌త్య‌..

కొడుకు ఏడో త‌ర‌గ‌తి ఫీజ్ క‌ట్ట‌లేక క్యాస్ట్యూమ్ డిజైనర్ ఆత్మ‌హ‌త్య‌..

సినిమా ఇండ‌స్ట్రీలో ఉంటే చాలు.. వాళ్ల‌కు ల‌క్ష‌లకు ల‌క్ష‌లు వ‌స్తుంటాయి. వాళ్ల‌కేం ఢోకా.. డ‌బ్బుల‌కు కూడా కొద‌వుండ‌దు అనుకుంటారు. కానీ ఇక్క‌డ కూడా చాలా క‌ష్టాలుంటాయి. అద్దాల మేడ‌లా క‌నిపించే వాళ్ల బ‌తుకుల వెన‌క చాలా దెబ్బ‌లు కూడా ఉంటాయి. వాటిని ఎవ‌రూ ప‌ట్టించుకోరు. పాపం అవి త‌ట్టుకోలేక వాళ్లు బ‌తుకును చాలిస్తుంటారు. ఇప్పుడు కూడా ఇలాంటి విషాద ఘ‌ట‌నే జ‌రిగింది. త‌మిళ ఇండ‌స్ట్రీలో సినిమా క్యాస్ట్యూమర్ ఒక‌రు కొడుకును చ‌దివించుకోలేక చ‌నిపోయాడు. ఈ రోజుల్లో ఎల్‌కేజీ చ‌ద‌వించాల‌న్నా కూడా ఆస్తులు అమ్ముకోవాలి. అలా మారిపోయింది ప‌రిస్థితి.  ఇలాంటి ప‌రిస్థితుల్లో కార్పోరేట్ యాజమాన్యాలు కూడా పేరెంట్స్ ద‌గ్గ‌ర వద్ద ముక్కు పిండి మరీ వ‌సూలు చేస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేవ‌లం కొడుకు ఏడో త‌ర‌గ‌తి ఫీజ్ క‌ట్ట‌లేక ఓ సినిమా కాస్ట్యూమ‌ర్ త‌నువు చాలించాడు. చెన్నైలోని కోడంబాక్కమ్ ప్రాంతంలో ఉండే క్యాస్ట్యూమ‌ర్ వెంక‌ట్రామ‌న్ ఆర్థిక ఇబ్బందులు ప‌డ‌లేక సుసైడ్ చేసుకున్నాడు. ఒక‌ప్పుడు బాగానే ఉన్న ఈయ‌న‌కు ఇప్పుడు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. దాంతో ఆర్థికంగా కూడా చితికిపోయాడు. బ‌య‌ట కూడా డ‌బ్బులు రాలేదు.. పైగా క...