ఎర్రచందనం దుంగలు పట్టివేత కడప జిల్లా: చెన్నూరు మండలం దుగ్గనపల్లె వద్ద టయోటా వాహనంలో తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం... ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. చెన్నూరు నుంచి చెన్నై కి తరలిస్తూ నీటి కోసం దుగ్గనపల్లె చేరుకున్న తరుణంలో పోలీసులు దాడులు.. పోలీసులు వచ్చినట్లు సమాచారం తెలుసుకోని పరారైన నలుగురు వ్యక్తులు.. ఒకరిని పట్టుకున్న స్థానికులు... నలుగురు పరార్.. పరారైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు.. పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి తమిళనాడు కు చెందిన సెల్వపతి గా గుర్తింపు.