ఎర్రచందనం దుంగలు పట్టివేత



కడప జిల్లా: చెన్నూరు మండలం దుగ్గనపల్లె వద్ద టయోటా వాహనంలో తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం...

 ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

చెన్నూరు నుంచి చెన్నై కి తరలిస్తూ నీటి కోసం దుగ్గనపల్లె చేరుకున్న తరుణంలో పోలీసులు దాడులు..

పోలీసులు వచ్చినట్లు సమాచారం తెలుసుకోని పరారైన నలుగురు వ్యక్తులు..

ఒకరిని పట్టుకున్న స్థానికులు...

నలుగురు పరార్.. పరారైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు..

పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి తమిళనాడు కు చెందిన సెల్వపతి గా గుర్తింపు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?