నిన్న అర్థరాత్రి దాటిన తరువాత నుంచి భారీ వర్షం కురుస్తోంది

న్యూఢిల్లీ: 

దేశరాజధాని ఢిల్లీతోపాటు సమీప ప్రాంతాల్లో నిన్న అర్థరాత్రి దాటిన తరువాత నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఉష్ణోగ్రతలతో పాటు కాలుష్యం తగ్గింది.

ఈరోజు ఉదయం 3 గంటలకు ఢిల్లీలో 26 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

వాతావరణ శాఖ అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో 21.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?