టేకు చెట్టుపై శిల్పి చెక్కినట్లుగా ఆంజనేయస్వామి ఆకారం

కృష్ణా జిల్లా

తిరువూరు పట్టణంలోని మధిర రోడ్లో మేరీ మాత విగ్రహం సమీపంలో టేకు చెట్టుపై శిల్పి చెక్కినట్లుగా టేకు చెట్టు పై ఆంజనేయస్వామి ఆకారంలో బొమ్మ దర్శన మిస్తుంది.

దీనీని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వెళుతున్నారు.

చెట్టు కొమ్మ వచ్చే క్రమంలో ముందు బుడుపులాగ వస్తుంది. అబుడుపు ఆంజనేయస్వామి వలే ఉంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది