జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య కేసులో వెంకటేశ్‌ అనే వ్యక్తికి ఇటీవల న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ రోజు వెంకటేశ్‌ కిటికీకి టవల్‌తో ఉరి వేసుకొని జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన ఖైదీది కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ గ్రామం. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు జైలు అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది