నేటి విశ్వాస పరీక్షకు ముందు కుమార స్వామికి కాస్త ఊరట

కర్నాటక

నేటి విశ్వాస పరీక్షకు ముందు కుమార స్వామికి కాస్త ఊరటనిచ్చారు కాంగ్రెస్​ సీనియర్​ నేత రామలింగారెడ్డి.

ఈ ఉదయం స్పీకర్​తో సమావేశమై రాజీనామాను ఉపసంహరించుకోనున్నట్లు స్పష్టం చేశారు.

బల పరీక్షలో కుమారస్వామికే మద్దతిస్తానని తెలిపారు.

కాంగ్రెస్​ నేతలతో పాటు ముఖ్యమంత్రితో చర్చల అనంతరం బుధవారం రాత్రి ఈ మేరకు ప్రకటన చేశారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?