MRO భూమి పట్టాలు చేస్తానని ఇప్పల పల్లి రైతులనుండి లంచం
నాగర్ కర్నూల్ జిల్లా:-
పదర మండలం. MRO భూమి పట్టాలు చేస్తానని ఇప్పల పల్లి రైతులనుండి లంచం డబ్బులు తీసుకుంటు, కెమెరాకు చిక్కిన, పదర మండల తహశీల్ధార్ మల్లిఖార్జున రావును సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్. అమ్రాబాద్ తహశీల్ధార్ సురేష్ కుమార్ కు ఇన్ చార్జీ భాధ్యతలను అప్పగించిన కలెక్టర్...
Comments
Post a Comment