ఆర్టీసీ బస్సులో 70 కేజీల గంజాయి

ప్రకాశం జిల్లా

మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో 70 కేజీల గంజాయిని తరలిస్తున్న 8 మంది వ్యక్తుల తో పాటు ఒక మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అద్దంకి ఎక్సైజ్ పోలీసులు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది