మండలాల పరిసరప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం మరియు పిడుగులుపడే అవకాశం ఉంది.

శ్రీకాకుళం జిల్లాకు  పిడుగుహెచ్చరిక  

శ్రీకాకుళం జిల్లా
సరవకోట , హిరమండలం , జలుమూరు , లక్ష్మీనరసుపేట , సరుబుజ్జిలి , సీతంపేట , పాలకొండ,వీరగట్టం , రేగిడిఆమదాలవలస,బుర్జ

మండలాల  పరిసరప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం మరియు పిడుగులుపడే
అవకాశం ఉంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండండి. దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకోండి.
సురక్షితమైనభవనాల్లో ఆశ్రయం పొందండి.

ప్రభుత్వ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..