తిరుమల బ్రేకింగ్
👉టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్..
👉విఐపి దర్శనాల ఎల్1, ఎల్2, ఎల్3 దర్శనాలను ఈ రోజు నుంచి పూర్తిగా రద్దు చేస్తున్నాం...
👉రెండు మూడు రోజుల్లో సాఫ్ట్ వేర్ అప్డేట్ అనంతరం అమలులోకి తీసుకు వస్తాం..
👉ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వారికి కల్పించాల్సిన మర్యాదలు చేస్తాం...టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి...
👉ఎక్కువ మంది సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశం తో ఈ నిర్ణయం తీసుకున్నాం...
👉రాజధాని అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్న కారణంగా అక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేయాలనే కోరాను తప్ప...ప్రత్యేకంగా ఛైర్మన్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు కు కోరలేదు...చైర్మన్ వైవి సుబ్బారెడ్డి..
టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ పై విరుచుకుపడ్డ టిటిడి చైర్మన్..
తండ్రీకొడుకుల్లాగా నేను,మా ముఖ్యమంత్రి దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదు..
దేవుడు సొమ్ము ఒక్కరూపాయి కూడా నేను తాకను...అవసరమైతే నా చేతి నుంచి పదిమందికి సహాయం చేస్తా...చైర్మన్ వైవి సుబ్బారెడ్డి..
Comments
Post a Comment