మహిళను, బాలికను గాయపరిచిన చిరుత ... తిరుమల : రాత్రి రెండవ ఘాట్ లో చిన్నారి, ఒక మహిళను గాయపరిచిన చిరుత శ్రీ వారి సహజ శిలా రూపం మలుపు వద్ద ఒక్కసారిగా ద్విచక్ర వాహనం పైకి దూకిన చిరుత గోర్లతో చిన్నారిని గాయపరిచి, మరో మహిళను గాయపరిచి పారిపోయినట్లు బాధితులు పేర్కొన్నారు.