డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే రూ.5,000... డ్రంకెన్ డ్రైవ్‌కు రూ.10,000... కొత్త రూల్స్ రెడీ
భరత్ అనే నేను సినిమాలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారి నుంచి వేలకు వేల రూపాయలు జరిమానా వసూలు చేయాలని ముఖ్యమంత్రి మహేష్ బాబు ఆదేశాలిచ్చే సీన్ గుర్తుందా? ఆ సీన్ ని...