ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, మాజీ సీఎం షీలాదీక్షిత్ సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ: సిటీలో కరెంట్, వాటర్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కేజ్రీవాల్ దృష్టికి ఆమె తీసుకొచ్చారు. కరెంట్, వాటర్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశ...