మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాయబరేలి ఎంపీ సోనియా గాంధీ తూర్పారబట్టారు.
న్యూఢిల్లీ: కొందమంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరుస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలకు కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. 17వ లోక్‌సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మ...