ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో ఏపీ న్యూరోకాన్-2019 పేరుతో జాతీయ వైద్య విద్య సదస్సు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ న్యూరో సైంటిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 14, 15, 16 తేదీల్లో ఏపీ న్యూరోకాన్-2019 పేరుతో జాతీయ వైద్య విద్య సదస్సును విశాఖ నోవాటెల్‌లో నిర్...