Posts

Showing posts with the label హెల్త్ సర్వీసెస్ హెడ్ ఆఫీసులో అగ్నిప్రమాదం

హెల్త్ సర్వీసెస్ హెడ్ ఆఫీసులో అగ్నిప్రమాదం

ఢిల్లీలోని కార్కర్‌దూమాలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. 22 ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.