అమరావతిలో ముస్తాబవుతున్న వైసీపీ కొత్త ఆఫీస్ తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం సమీపంలో ఉన్న ఓ భవనం ఇందుకు అనువుగా ఉందని భావించారు. ఆ భవనం ఓ వైసీపీ నాయకుడిది కావడం... పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు ఇచ్చేందుకు ఆయన అంగీకరించడంతో త్వరలోనే కొత్త కార్యాలయం నుంచి వైసీపీ పార్టీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.