సినీ సంగీత కారుల యూనియన్, ట్రస్ట్ భవనం తన సొంత ఖర్చులతో నిర్మించనున్నట్టు ఇళయరాజా.
చెన్నై మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం ఎంత వినసొంపుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సంగీతానికి పరవశించని వారుండరు. 76 ఏళ్ళ వయస్సులోన...