బస్టాండు ప్లాట్ ఫాం పైకి దూసుకొచ్చిన బస్సు.. ఓ వ్యక్తి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
కామారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది.. బస్టాండులోని ప్లాట్ ఫాం పైకి బస్సు దూసుకు వచ్చింది. దీంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ వెళ్తున్...