తృటిలో తప్పిన పెనుప్రమాదం ఖమ్మం: పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామం వద్ద గుప్త ట్రావెల్స్ సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి మామిడి తోటలోకి దూసుకెళ్ళిన బస్సు. డ్రైవర్ కి స్వల్ప గాయాలు,భద్రాచలం నుండి విజయవాడ కు వెళ్తుండగా జరిగిన ఘటణ ప్రయాణికులు సురక్షితం.