తృటిలో తప్పిన పెనుప్రమాదం


ఖమ్మం: పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామం వద్ద గుప్త ట్రావెల్స్  సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి మామిడి తోటలోకి దూసుకెళ్ళిన బస్సు.

డ్రైవర్ కి స్వల్ప గాయాలు,భద్రాచలం నుండి విజయవాడ కు వెళ్తుండగా జరిగిన ఘటణ ప్రయాణికులు సురక్షితం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?