ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-2 ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ప్రారంభమైంది

శ్రీహరికోట:

ఆదివారం సాయంత్రం 6.43 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్‌.. సోమవారం మధ్యాహ్నం 2.43 గంటల వరకు 20 గంటలపాటు కొనసాగనుంది.

సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని చేపట్టనున్నారు.

జీఎస్‌ఎల్వీ మార్క్‌-3 ఎం1 వాహక నౌక దీన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది.

3.8 టన్నుల బరువు కలిగిన ఉపగ్రహాన్ని వాహకనౌక రోదసీలోకి తీసుకెళ్తుంది.

జులై 15న తెల్లవారుజామున నిర్వహించాల్సిన ఈ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..