ఆటోనగర్‌లో పార్కింగ్ చేసిన రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు దగ్ధమయ్యాయి

ప్రకాశం జిల్లా

ఒంగోలు సమీపంలోని త్రోవగుంట వద్ద ఆటోనగర్‌లో పార్కింగ్ చేసిన రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు దగ్ధమయ్యాయి.

సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ఈ రెండూ ఏసీ బస్సులు కావడం వల్ల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుందని ఆగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి  ఉంది.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?