అందంగా కనపడే పచ్చటి చెట్లు ఒక్కసారిగా అగ్నికి రూపం మారిపోయాయి.

మచిలీపట్నం తెలుగు చర్చి ఆవరణలోక్రైస్తవులు ఎంతో ప్రార్థన పూర్వకంగా చూసుకునే సమాధుల మధ్య అందంగా కనపడే పచ్చటి చెట్లు ఒక్కసారిగా అగ్నికి రూపం మారిపోయాయి.

సమాధుల మధ్య గుబురుగా ఉండే చెట్ల నుండి మంటలు వ్యాపించడంతో  స్థానికులు ఒక్కసారిగా బెంబేలెత్తారు.                   

తాడి చెట్ల పై నుండి మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల నివసించే గృహాలపై కి గాలితో పెద్ద ఎత్తున ఆ ప్రదేశం మొత్తం పొగ తో నిండిపోయింది. 

దీంతో ఆందోళన చెందిన స్థానికులు ఫైర్ అధికారులకు సమాచారం అందించడంతో                        హట హుటిన ఫైర్ సిబ్బంది  వచ్చి మంటల ను  అదుపులోకి తీసుకొచ్చేందుకు గంట సమయం పట్టింది

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..