బెజవాడలో నమ్మక ద్రోహం

విజయవాడ

స్నేహం పేరిట నమ్మకంగా ఇంటికి పిలిచి దోపిడీ చేసిన కిలాడి లేడీ

ప్రసాదంలో మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయాక సత్యవాణి అనే మహిళ ఒంటి మీద బంగారు ఆభరణాలు దోచుకున్న ఆదిలక్ష్మి అనే కిలాడి

సత్యనారాయణపురం స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితురాలు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?