ముగ్గురు కాలేజీ విద్యార్థుల అదృశ్యం

కృష్ణా జిల్లా పామర్రు మండలం నాగపట్నంలో ముగ్గురు కాలేజీ విద్యార్థుల అదృశ్యం జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రగతి కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్దునులు కనిపించడం లేదని కాలేజీ యాజమాన్యం అటు తల్లిదండ్రులతో పాటు ఇటు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అదృశ్యంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?