నూతన గవర్నర్ కు సీఎం శ్రీ వైయస్ జగన్ అభినందనలు
అమరావతి
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ గా నియమితులైన గౌరవనీయ విశ్వ భూషణ్ హరిచందన్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఫోన్ ద్వారా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ, సహాయ, సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్ నూతన గవర్నర్ ను కోరారు.
Comments
Post a Comment