మీడియాపాయింట్ వద్ద టిడిపి ఎమ్మెల్యేలకు ఎదురైన వైసిపి ఎమ్మెల్యే జోగిరమేష్

అమరావతి

బడ్జెట్ బాగుందని మీడియాకు చెప్పండన్న వైసీపీ ఎమ్మెల్యే  జోగి రమేష్ .

అలాగే చెబుదాం అందరం కలిసి మీడియాతో మాట్లాడదాము రండి అని ఆహ్వానించిన టిడిపి ఎమ్మెల్యేలు లు

టిడిపి ఎమ్మెల్యేల మాటలకు నవ్వుకుంటూ వెళ్ళి పోయిన జొగి రమేష్.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది