బిజెపి Mlc సోమువీర్రాజు కామెంట్స్

అమరావతి

అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి

చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ కి అన్ని రకాల తూట్లు పొడిచారు

పోలవరం అధారిటీని యాక్ట్ లో ఉన్నప్పుడు కూడా ఏ విధమైన పాత్ర లేకుండా దానిని పని చేయనివ్వకుండా చంద్రబాబు గట్టి ప్రయత్నమే చేశారు

2019 లో కూడా నేనే అధికారం లో ఉంటాను అని అడ్డగోలుగా అవినీతి చేశారు

పోలవరం లో జరిగిన తప్పులని కేంద్రమంత్రులకి , ppa లకి ఇప్పటి ప్రభుత్వం తెలియచేయాలి

కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ

కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడే పార్టీ బీజేపీ

ఇవ్వాలా చంద్రబాబు కాంగ్రెస్ తో కలిసిపోయారు కాబట్టి టీడీపీ కార్యకర్తలని, నాయకులని నేను స్వాగతిస్తున్న

కేంద్రం కేటాయించిన 7 లక్షల  ఇళ్లలో కొన్ని 300 sft ఇళ్ళు  ఉన్నాయి.

Sft కి 1200 చొప్పునఒక ఇంటికి అయ్యే ఖర్చు  3,60,000

అందులో లక్షా యాభై కేంద్రం, లక్షా యాభై రాష్ట్రం ఇస్తే మిగిలింది 60 వేలు

ఆ అరవైవేల కోసం చంద్రబాబు బాంక్ ల దగ్గర నుంచి రెండు లక్షల నలభై వేలు అప్పు తీసుకున్నారు

300 sft,360sft,425 sft ల ఇళ్ల విషయం లో ఆరు వేల కోట్ల రూపాయల స్కాం జరిగింది

దీనిమీద సమగ్ర విచారణ జరిపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?