అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు

కడప జిల్లా :

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు రామ్మోహన్ కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కలెక్టర్ హరికిరణ్...

ఈ నెల 15వ తేదీ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడిన చిట్వేలు మండలం నాగవరం చెందిన రైతు  రామ్మోహన్...

మృతుడి భార్య నాగరత్నమ్మ, పిల్లలు రాహుల్ ఋషికేశ్, పుష్పాలత లను పరామర్శించి భరోసా ఇచ్చిన కలెక్టర్.

పంటలు, భూమి అప్పుల వివరాలను అడిగి తెలుసుకున్న కలెక్టర్.

రైతు భార్య పి నాగరత్నమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.7లక్షల పరిహారాన్ని అందజేసిన కలెక్టర్.

రైతులకు అండగా ఉండేందుకు రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టిన సిఎం జగన్..,

దయచేసి రైతులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని సూచన..

అక్టోబర్ నుంచి రబీకి ప్రతి రైతుకు రూ.12500 ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు..

ఒక్క రూపాయి చెల్లింపు తోనే పంటల బీమా అమలు..

కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీవో నాగన్న, వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ, స్థానిక నేతలు, రైతులు..

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..