ఇవాళ సాయంత్రం విజయవాడకు రానున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్..

అమరావతి...

ముఖ్యమంత్రి తో పాటు కీలక నేతలకు విందు ఇవ్వనున్న నరసింహన్..

ఏపీ గవర్నర్ గా తనకు సహాయసహకారాలు అందించినందుకు విందు ఏర్పాటు చేసిన నరసింహన్..

రేపు రాష్ట్రానికి వస్తున్న కొత్త గవర్నర్ బీబీ హరిచందన్..

ఈ నెల 24న విజయవాడ లోని రాజభవన్ లో హరిచందన్ ప్రమాణస్వీకారం...

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..