యూపీలో భూవివాదం- కాల్పుల్లో 9 మంది మృతి

యూపీలో భూవివాదం- కాల్పుల్లో 9 మంది మృతి

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోరం జరిగింది. సోన్​భద్ర జిల్లాలో భూవివాదం కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు.

19 మంది గాయపడ్డారు. 
మృతుల్లో ముగ్గురు మహిళలు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది