అయోధ్య వివాదం కేసుపై నేడు సుప్రీం కోర్టు విచారణ

ఢిల్లీ

అయోధ్య వివాదం కేసుపై నేడు సుప్రీం కోర్టు విచారణ చేయనుంది.

మధ్యవర్తుల కమిటీ నివేదిక పురోగతి, ప్రస్తుత పరిస్థితిపైనా ఇవాళ ఆరా తీయనుంది అత్యున్నత న్యాయస్థానం.

ఈ నివేదికను పరిశీలించిన తర్వాత అవసరమైతే ఈ నెల 25 నుంచి రోజువారీ విచారణ చేపడతామని ఇదివరకే స్పష్టం చేసింది ధర్మాసనం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?