రెబల్స్‌పై స్పీకర్‌ ఇష్టం

అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై సుప్రీం తీర్పు

దిల్లీ: కర్ణాటక అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలపై ఎట్టకేలకు ఓ స్పష్టత వచ్చింది.

ఈ వ్యవహారంపై నిన్న సుదీర్ఘ వాదనలు జరిపిన సుప్రీంకోర్టు.. బుధవారం తీర్పు వెల్లడించింది.

ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడం అనేది పూర్తిగా స్పీకర్‌ రమేశ్‌కే వదిలేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది.

అయితే రేపు బలపరీక్షకు హాజరుకావాలా వద్దా అన్నది మాత్రం ఎమ్మెల్యేల ఇష్టమని వెల్లడించింది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది