మూడేళ్ల చిన్నారి కిడ్నాప్... ఎలా దొరికాడంటే...

తమిళనాడు... చెన్నైలో... జరిగిందీ ఘటన. మూడేళ్ల చిన్నారి వెంటపడిన ఓ దొంగ... ఆ పిల్లాడికి చాక్లెట్ ఇచ్చి... మరిన్ని కొనిపెడతానంటూ.... తనతో తీసుకుపోయాడు. ఐతే... అతను ఎత్తుకుపోతున్నప్పుడు మొత్తం 8 సీసీ కెమెరాల్లో కనిపించాడు. వాటి ఆధారంగా అతను పాత నేరస్థుడే అని గుర్తించిన పోలీసులు... పాత నేరస్థుల డైరీలోని అతని అడ్రెస్‌కు వెళ్లారు. ఆ టైంలో తన ఇంట్లో ఏడుస్తున్న పిల్లాణ్ని చితకబాదుతూ కనిపించాడు దొంగ. వెంటనే పిల్లాణ్ని కాపాడి... దొంగను జైలుకు తరలించారు... తర్వాత చిన్నారిని అతని తల్లిదండ్రులకు అప్పగించారు.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది