వైసీపీ MLA కరణం ధర్మశ్రీ కామెంట్స్

అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి

బడ్జెట్ కేటాయింపులలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పెద్ద తేడా లేదు

కానీ ఖర్చులో అది ఎక్కడా కనిపించలేదు

బడ్జెట్ కేటాయింపులు అనేవి పెద్దగా ఉన్నా వాటిని ఎక్కడ వినియోగించారో తెలీదు

నిరక్షరాస్యులని రూపు మాపి అక్షరాస్యత తీసుకు రావాలని ఇంటర్ పిల్లలకి కూడా నిధులు ఇవ్వడం జరుగుతుంది

వెనుకబడిన నాయీబ్రాహ్మణులకి బడ్జెట్ లో పది వేల కేటాయింపులు

రైతు భరోసా ద్వారా 12500 రూపాయలు రైతుకు పంట పెట్టుబడి

ఇలాంటి పధకాలన్ని  జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడితే అభినందనలు తెలపకపోగా డొంకతిరుగుడు మాటలు మాట్లాడుతున్నారు

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

రూ.100 కోట్ల వసూళ్లు దాటేసింది