చిలకలపూడి సర్కారుతోటలో ప్రభుత్వ గిడ్డంగులు సమీపంలో దేవుడు హుండీలు కలకలం.

కృష్ణాజిల్లా, మచిలీపట్నం...

రోడ్డు ప్రక్కనే ఉన్న మురుగు డ్రైనేజీలోని బయటపడ్డ రెండు హుండీలు.  యానాదులు రోజువారీ వేటలో బయటపడ్డ హుండీలు.

ఇటీవల మచిలీపట్నం పెడన నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో దేవాలయాల్లో దొంగతనం జరిగిన నేపథ్యంలో అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు.

నిజనిర్ధారణ కొరకు ఇప్పటివరకు స్పందించిన ప్రభుత్వ అధికారులు.

ఎక్కడో దొంగతనం చేసి తీసుకువచ్చి ఇక్కడ పట్టేసినట్లుగా తెలుస్తున్న వైనం.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?