వరదలో కొట్టుకుపోతున్న నీటి ఏనుగు.. కాపాడిన జనం

ఈశాన్య రాష్ట్రాల్ని వరదలు ముంచెత్తాయి. అసోంలో భారీ వరదలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లక్షలాదిమంది ప్రజలు నిరాశ్రయులాయ్యారు. వన్యప్రాణులు సైతం అల్లాడిన పరిస్థితి. అసోంలోని భారీ వరదలకు నీటిలో కొట్టుకుపోతున్న నీటి ఏనుగును అధికారులు, స్థానికులు కాపాడారు. దాని ప్రాణాలు రక్షించి... సురక్షిత ప్రాంతానికి తరలించారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..