భారత్ గెలవాలంటూ గంగా హారతి ఇవాళ జరిగే ఇండియా-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం వేయికళ్లతో ఎదురు చూస్తోంది. చిరకాల ప్రత్యర్థులు తలపడే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటూ దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు. భారత్ గెలుపు కోసం వారణాసిలోని గంగకు ప్రత్యేక హారతి ఇచ్చారు అభిమానులు.