భారత్‌ గెలవాలంటూ గంగా హారతి


ఇవాళ జరిగే ఇండియా-పాకిస్థాన్‌ వరల్డ్ కప్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం వేయికళ్లతో ఎదురు చూస్తోంది.

చిరకాల ప్రత్యర్థులు తలపడే ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటూ దేశవ్యాప్తంగా అభిమానులు పూజలు చేస్తున్నారు.

భారత్‌ గెలుపు కోసం వారణాసిలోని గంగకు ప్రత్యేక హారతి ఇచ్చారు అభిమానులు. 

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కవితకు మరో షాక్?