లోకేశ్ పై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ సెటైర్

అమరావతి : మంగళగిరి ప్రజలు ఈడ్చి కొట్టిన తర్వాత లోకేష్ చిటికెడు మెదడు మరింత చిట్లినట్టుoది

స్థాయి మరచి చెలరేగుతున్నారు

మీ తండ్రి చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని మాపై కుట్ర చేశారు

ఇప్పుడు అదే చిదంబరం ,ఆయన కొడుకు బెయిలపై ఉన్నారు

మీ దొంగల ముఠా మూడేరోజు దగ్గర్లోనే ఉంది.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?