ఆగస్టు 15నుంచి కాల్‌ సెంటర్‌ ...

ప్రజా దర్బార్‌ జగన్‌ నివాసం వద్ద ఓ వైపు కొనసాగుతుండగా, మరోవైపు దూర ప్రాంతాల నుంచి తాడేపల్లికి రాలేనివారి కోసం కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నారు.

సుదూర ప్రాంతాల ప్రజలు తమ సమస్యల్ని నేరుగా ఈ సెంటర్‌ ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

నెల రోజుల్లో దీన్ని పూర్తి చేసి ఆగస్టు 15నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి అనుసంధానం చేయబోతున్నారు.

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?