పుణెలోని కొంఢ్వాలో గోడ కూలి 14 మంది మరణించారు. 

మహారాష్ట్ర

పుణెలోని కొంఢ్వాలో గోడ కూలి 14 మంది మరణించారు. 

మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

స్థానికంగా పనిచేస్తున్న కూలీలు నివాసముంటున్న ఇంటిపై సొసైటీ భవనానికి చెందిన గోడ కూలిపోయింది. 

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Comments

Popular posts from this blog

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?