ముంబై రైలుమార్గంలో సోమవారం ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది.

పూణే : ముంబై రైలుమార్గంలో సోమవారం ఉదయం ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది.

ఈ దుర్ఘటనతో రైల్వే అధికారులు ముంబై- పూణే మార్గంలో పలు రైళ్లను రద్దు చేశారు.

ముంబై- పూణే మార్గంలో సోమవారం ఉదయం జంబుర్గ్- థాకూర్ వాడీ రైల్వేస్టేషన్ల మధ్య గూడ్సు రైలు పట్టాలు తప్పింది.

దీంతో ముంబై నుంచి పూణేకు రావాల్సిన పలు రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.

ముంబై-పూణే నగరాల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం వాటిల్లింది.

దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే రైళ్లను ఇగత్‌పురి రైల్వేస్టేషను మీదుగా దారి మళ్లించారు

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ప్రతి సోమవారం ప్రతి ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు

రూ.35,000 వైపు బంగారం పరుగులు... ఎందుకంత దూకుడు?